Nee Kallanu Pattuku Song Lyrics Samajavaragamana – Ala Vaikunta Puram Lo
Nee Kallanu Pattuku Song Lyrics Singing by Sid Sriram from the Telugu movie Ala Vaikunta Puram Lo, featuring Allu Arjun & Pooja Hegde. Samajavaragamana Song Lyrics are written by Sirivennela Seetharama Sastry and the song Was composed by Thaman S.
Singer:- | Sid Sriram |
Song Writer:- | Sirivennela Seetharama Sastry |
Music:- | Thaman S |
Nee Kallanu Pattuku Song Lyrics
Nee Kallanu Pattuku Vadalananavi
Choodey Na Kallu
Aa Chupulanalla Thokuku Vellaku
Dayaleda Asalu
Nee Kallanu Pattuku Vadalananavi
Choodey Na Kallu
Aa Chupulanalla Thokuku Vellaku
Dayaleda Asalu
Nee Kallaki Kavali Kasthaye
Katukala Naa Kalalu
Nuvvu Nulumuthunte Yerraga Kandhi
Chindhene Segalu
Naa Oopiri Gaaliki Vuyyalala Ooguthu
Unte Mungurulu
Nuvvu Nettesthe Yela Nitur chavatte
Nishthoorapu Vila vilalu
Samajavaragamana
Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna
Adupu Cheppa Taguna
Samajavaragamana
Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna
Adupu Cheppa Taguna
Nee Kallanu Pattuku Vadalananavi
Choodey Na Kallu
Aa Chupulanalla Thokuku Vellaku
Dayaleda Asalu
Mallela Masama
Manjula Hasama
Prathi Malupulona Yeduru Padina
Vennela Vanama
Virisina Pinchema
Virula Prapanchama
Ennenni Vanney Chinnelante
Ennaga Vashama
Arey, Naa Gaaley Thagilinaa
Naa Needey Thariminaa
Vulakava Palakava Bhama
Entho Brathimalina
Inthena Angana
Madhini Metu
Madhuramaina Manavini Vinuma
Samajavaragamana
Ninu Choosi Aaga Galana
Manasu Meeda Vayasukunna
Adupu Cheppa Taguna
Samajavaragamana
Ninu Choosi Aaga Galanaa
Manasu Meeda Vayasukunna
Adupu Cheppa Taguna
Nee Kallanu Pattuku Vadalananavi
Choodey Na Kallu
Aa Chupulanalla Thokuku Vellaku
Dayaleda Asalu
Nee Kallaki Kavali Kasthaye
Katukala Naa Kalalu
Nuvvu Nulumuthunte Yerraga Kandhi
Chindhe Nee Segalu
నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఊయ్యాలలు ఊగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టెస్తే యెలా నిట్టూర్చవట్టే నిష్టూరపు విలవిలలు
సామాజవరగమనా
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా
సామాజవరగమనా
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా
నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
మల్లెల మాసామా
మంజుల హాసామా
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
విసిరినా పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
ఆరే, నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
మల్లెల మాసామా
మంజుల హాసామా
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
మల్లెల మాసామా
మంజుల హాసామా
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెల్లకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు