Em Sandeham Ledu Lyrics – Oohalu Gusagusalade
Em Sandeham Ledu Lyrics Song Singing By Kalyan Koduri, Sunitha Upadrashtaor From Telugu movie Oohalu Gusagusalade, featuring Naga Shourya, Raashi Khanna. Em Sandeham Ledu Song Lyrics written by Ananta Sriram and music composed by Kalyan Koduri.
Singer:- | Kalyan Koduri, Sunitha Upadrashta |
Music:- | Kalyan Koduri |
SongWriter:- | Ananta Sriram |
Em sandeham ledu lyrics
Em sandeham ledu aa andala navve e
sandallu tachinid
Em sandeham ledu aa kandeti sigge e
tondarlu ichindi
Em sandeham ledu aa gandhala
gonthe aanandalu penchindi
Nimishamu nela mida nilavani kaali laga
madi ninu cherutundi chilaka
Thanakoka thodu laga venakane saagutundi
hrudayamu rasukunna leka
Em sandeham ledu aa andala navve e
sandallu techindi
Em sandeham ledu aa kandeti sigge e
tondarlu ichindi
Vennelo unna vechanga undi ninne oohistunte
Endharlo unna edhola undi nuvve gurthostunte
Naa kalloloki vachi nee kallapi
challi oo muggesi vellave
Nidiraika radu anna nijamunu mosukuntu
madi ninnu cherutundi chilaka
Thanakoka thidu laga venakane saagutundi
hrudayamu rasukunna leka
Vennelo unna vechanga undi ninne oohistunte
Endarlo unna edola undi nuvve gurthostunte
Ee kommalo guvva aa gummalokelli koo antundi vinnava
Ee mabbulo jallu aa mungitlo poolu poisthe chalannava
Em avtunna kani em aiyna iponi em paravledannava
Adugulu veyaleka atu itu telchukoka
sathamathamiyna gunde ganuka
Adigna dankinka badhulika pamputundi
padamulu leni manu leka
Hmmm hmmm
Hmm hmm
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు యిచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందే చిలకా
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖ
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు యిచ్చింది
వెన్నెల్లో వున్నా వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో వున్నా ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాబి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ
మది నిన్ను చేరుతుంది చిలకా
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ
వెన్నెల్లో వున్నా వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో వున్నా ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే
ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటోంది విన్నావా
ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోనీ
ఏం ఫరవాలేదన్నావా
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖ